పిట్టగోడ-పిట్టఘోష: 5

Illinois State Bird- Northern Cardinal అంటూ కాస్త గౌరం ఎక్కువే ఇస్తుంది ఈ అమ్మి..కానీ, "బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది," అని వెంట వెంట వస్తుంది.. ఎట్టా పలికేది నేను.. నా పక్షిగానం ఎరుగని మనసు కాదులే అని సరిపెట్టుకుంటా మరి! పెట్టిన మేత, పళ్ళు రుచి చూసి పోతా... 

 
  

1 comment:

  1. పిట్టకి విందు మీరు పెట్టిన పళ్లు
    కన్నుల విందు మాకీ ఫోటోలు.

    ReplyDelete